కొత్త నిబంధనలో ప్రవచించుటను అభ్యాసం చేయుట
క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు" కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు - ఇంకొక మాటలో చెప్పాలంటే "ప్రోత్సహించుట, బలపరచుట, ఓదార్చుట" (1 కొరింథీ 14:3-ఆంగ్ల లివింగ్ తర్జుమా). ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని, ప్రేమతో పైకి లేవనెత్తాలని హెబ్రీ 3:13లో మనకు చెప్పబడింది.