Description:
యవనస్తులారా, మీరు సాతాను దాడులకు గురౌతున్నారని మీకు తెలుసా? మిమ్మును అపవిత్రత చేత, స్వార్ధపూరితమైన ఆశయాలచేత, గర్వము మరియు వేషధారణచేత కలిషితపరచాలని అతడు చూస్తున్నాడు. కాని సాతాను కలువరిలో మన ప్రభువైన యేసుచేత ఓడించబడినాడని గుర్తుంచుకొనుడి. మనము వెళ్లే ప్రతి స్థలములో చీకటి శక్తులపై ఆ జయమును నెలకొల్పుటయే ఇప్పుడు మన పిలుపైయున్నది.